డిండి లోని ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తుల ఆహ్వానం.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల కేంద్రంలో స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో 20 25-26 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.
ఆరో తరగతిలో 100 సీట్ల కొరకు, 7 నుండి 10వ తరగతి మిగిలిన సీట్ల కొరకు ఈ నెల ఆరో తేదీ నుండి ఫిబ్రవరి 28 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ దోమ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App