Janak Prasad, Secretary General of INTUC visited the Peddalli Prakash family
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ తల్లి పెద్దలు మదినమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు ఈ విషయాన్ని తెలుసుకొని వారి నివాసం లో కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించిన INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ వారితో పాటు INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , RG1 వైస్ ప్రెసిడెంట్ సదానందం ,నయీం ఆంజనేయులు పృత్విరాజ్ తదితులున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App