
నగరి త్రినేత్రం న్యూస్. ఇంటర్ మీడియట్ మెదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమైనది, నేటి నుండి ఈ నెల 13 వ తేదీ వరకు ముగయనుంది, ఈ పరీక్ష కు సంబంధించిన విద్యార్థి విద్యార్థినిలు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, తమిళం, మొత్తం14480 మందికి గాను 13794 మంది పరీక్షకు హాజరయ్యారు మిగిలిన 636 మంది పరీక్ష రాయనివారు, అలాగే వృత్తి విద్యా కోర్సుకుగాను పరీక్ష కు సంబంధించిన విద్యార్థి, విద్యార్థినిలు మొత్తం
2085 మందికిగాను 1885 మంది పరీక్షకు హాజరయ్యారు, మిగిలిన 203 మంది పరీక్ష రాయనివారు అనిఇంటర్ మీడియేట్ అధికారి సయ్యద్ మౌళ తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
