Interesting post by Prabhas.. Is it about marriage?
Trinethram News : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర పోస్ట్ చేశారు.
‘డార్లింగ్స్.. ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి
రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అని ఇన్స్టా
స్టోరీలో రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ ప్రభాస్
మ్యారేజీ గురించి అయి ఉంటుందేమో అని నెటిజన్లు
కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ అప్డేట్ కోసం ఆసక్తిగా
ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ అంటున్నారు. మరి
మీరు ఏమనుకుంటున్నారు?
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App