TRINETHRAM NEWS

ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ..

Trinethram News : ఏటూరునాగారం : పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదన..

భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని.. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసే కాల్చి చంపారన్న పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది..

మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయి.. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారన్న న్యాయవాది.

మృతదేహాలను రేపటి వరకు భద్రపర్చాలని.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం..

తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App