TRINETHRAM NEWS

మౌలిక సదుపాయాలు కరువు _పట్టించుకునే వారెవరూ
పూర్వ మావోయిస్ట్ అడ్డ (ఇరగాయి నుండీ నందా) కానరాని అభివృద్ధి.

అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వ్యాలీ) మండలం త్రినేత్రం న్యూస్. డిసెంబర్.10 :

అరకు వ్యాలీ మండలము లో మారుమూల ప్రాంతలైన ఇ ర్గాయి, తోటవలాస , నంద,గతపాడు, బొందు గూడ, బుర్రచింత, తదితర గ్రామాలు కూ సరి అయన “రహదరి ” సౌకర్యం లేక దాహం కేకలతో రవాణా కష్టాలతో ఆ గ్రామాలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ఈ గ్రామాలకు చేరడం లేదూ .సుమారు ఇరగాయి పంచయి తి బుర్ర చింత ఊరూ నుండీ నందా వరకు సుమారు 70 కుటుంబాలు జీవనం సాగిస్తున్న, రహదారి సౌకర్యం కానీ, తాగునీటి పథకాలు కానీ సక్రమంగా జరగటం లేదూ ఆని గ్రామస్తులు త్రినేత్రం న్యూస్ తొ తమ బాధలను చెప్పుకొచ్చారు. ఇప్పటి కైన సంబంధిత అధికార్లు స్పందించి పోలీసు శాఖ సహకారంతో ప్రభుత్వ చొరవతో ఇ ర్గాయి పంచయి తి పరిసర గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి ఆని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App