TRINETHRAM NEWS

Information about rains in the first week of June from today

ఏండల తీవత్ర నుంచి జాగ్రత్త లు వహించాలి.

ప్రస్తుతం తుఫాన్ ఈరోజు మధ్యాహ్నం, సమయం లో బాంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకుతుంది. ఈరోజు గాలులు గంటకి 50కిలోమీటర్లు వేగం తో అనేవి విస్తాయి,ఈరోజు మార్నింగ్ సమయలో మేఘాలు అనేవి ఏర్పడతాయి. కానీ వర్షాలు నమోదవ్వావు. వర్షాలు ఈ నెల చివరి వరకు నమోదవ్వావు.ఈరోజు నుంచి మే 31 వరకు ఏండా తీవత్ర,ఉక్కపోత, వడగాలులు విస్తాయి.

జూన్ మొదటి వారం లో 2,3, తేదీల్లో
మధ్య ఆంధ్రలో :తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.

ఉత్తరంద్రాలో : అక్కడక్కడ మాత్రమే చదరుమొదరు వర్షాలు. నమోదవుతాయి.

రాయలసీమ : భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి.

తెలంగాణ : కొన్ని భాగాల్లో మోస్తారు వర్షాలు, మరి కొన్ని భాగాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Information about rains in the first week of June from today