
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం
త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట శాసనసభ సభ్యులు… జారే ఆదినారాయణ కు అభినందనలు తెలుపుతున్న బెండలపాడు గ్రామస్తులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ. మండలం, బెండలపాడు గ్రామంలో, గ్రామస్తులంతా. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను చేపట్టేరు. ఈ సందర్భగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నూతనంగా పునాది వేసిన ఇళ్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దిశా కమిటీ సభ్యులు. బొర్రా సురేష్, అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ,సేవాదళ్ ప్రధాన కార్యదర్శి. ఎండి ఫజల్ భక్షి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ వీసం రాములు..మరియు………
లబ్ధిదారులు , పద్దం మల్లేష్. అజ్మెర రమేష్, జంగా నాగిరెడ్డి. పఠాన్ ఇమాన్ ఖాన్. కోడెం బాబు రావు, పొట్ట రాము, ఏ.రవి, కుంజ నాగులు, వనమా సత్యనారాయణ. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు కలిసి వారి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా.కాంగ్రెస్ పార్టీ నాయకులు. జై జారే. జై ,జై .జారే. జై కాంగ్రెస్. జై ,జై కాంగ్రెస్. అనే నినాదాలను చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
