TRINETHRAM NEWS

Trinethram News : Mar 21, 2025, ఒలింపిక్‌ తర్వాత అత్యంత ఆదరణ పొందిన, ఎక్కువ దేశాలు బరిలో నిలిచే కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. 2030 కామన్వెల్త్‌ క్రీడలను గుజరాత్‌లో నిర్వహించేందుకు భారత్‌ బిడ్‌ దాఖలు చేసినట్లు క్రీడాశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఈ ఆటల నిర్వహణ ఆసక్తి వ్యక్తీకరణ గడువు మార్చి 31తో ముగియనుండగా.. కొన్ని రోజుల క్రితమే భారత ఒలింపిక్‌ సంఘం ఈ లేఖను పంపించినట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

India has submitted a