ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఆలంపల్లి ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ను ఆవిష్కరించరు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఆర్ కృష్ణ, జిల్లా గౌరవ అధ్యక్షులు కిరణ్ కుమార్ ముదిరాజ్ అడ్వకేట్, సాయిలు ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App