ధర్మసేతు లా చాంబర్సు ప్రారంభం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ప్రగతి నగర్ లో హైకోర్టు అడ్వకేట్స్ ధర్మసేతు లా ఛాంబర్సును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ న్యాయవాదులందరికీ ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మరియు కార్పొరేట్ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు మరియు జూనియర్ లాయర్లకు ప్రతినెల 5000, రూపాయలు, 200 గజాలు స్థలము ఇవ్వాలని లాయర్స్ కు ప్రత్యేక చట్టం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఆర్ కృష్ణ అడ్వకేట్,మరియు వంశీకృష్ణ, కే గోపాల్ రెడ్డి,D, N , రామకృష్ణారెడ్డి,m, P, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App