
ఎమ్మెల్యే చేతులు మీదగా స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 12 :నెల్లూరు జిల్లా: కావలి
అల్లూరు మండలం నార్త్ అములూరు గొల్లపాలెం చిల్డ్ అశ్రంలో అమర
బచ్చు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బచ్చు వెంకట కృష్ణయ్య నూతన స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ,ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,రిబ్బన్ కట్ చేసి స్కూల్ బిల్డింగ్ ప్రారంభించిన..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
