
త్రినేత్రం న్యూస్ : రామవరం. అనపర్తి మండలo రామవరంలో 1 కోటి 50 లక్షల రూపాయల నిధులతో శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవస్థానం పునఃనిర్మాణం సందర్బంగా శంకుస్థాపన చేసిన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నల్లమిల్లి శివారెడ్డి సుజాత దంపతులు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, సతీమణి నల్లమిల్లి సత్యవతి,జాయింట్ డైరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ సర్వీసెస్,చెన్నై కాలడి హృషికేష్ రెడ్డి ఐ.టీ.ఎస్., డాక్టర్ భ్రమర దంపతులు.
ఈ కార్యక్రమలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు, రామవరం గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
