TRINETHRAM NEWS

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు 144 సెక్షన్ అమలు

— ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

Trinethram News : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరియు జిల్లా వ్యాప్తంగా రేపు 163 BNSS-2023 (144 సెక్షన్) అమలు.
నలుగురు కంటే ఎక్కువ మంది గుమ్ముగూడి ఉండరాదు. పోలీస్ చట్టం అతిక్రమించినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారు ప్రకటనలో తెలిపారు.

PRO to SP మహబూబాబాద్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App