తెలంగాణ రాష్ట్రంలో దుర్మర్గాపు పాలన సాగుతుంది
హామిలు నేరవెర్చాలనీ ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు లు
రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో దుర్మర్గాపు పాలన సాగుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామిలను అమలు చెయాలని డిమాండ్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని ప్రధాన చౌరస్త టి.బి.జి.కె.ఎస్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ ప్రజా వంచన నిరసనగా దీక్ష ను మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ చేపట్టారు. నిరసన దీక్ష ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బలవంతంగా అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హామిలతో అధికారంలోకి వచ్చిందని హామిలు అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు లు చేస్తున్నరన్నారు. ఎన్ని అరెస్టులు చేసిన ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చంతా వరకు ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన దీక్షను కొనసాగించారు.
ఈ కార్యక్రమం లో నాయకులు గోపు అయులయ్య యాదవ్ నారాయణదాసు మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ జక్కుల తిరుపతి పిల్లి రమేష్ జడ్సన్ సట్టు శ్రీనివాస్ కుడుదుల శ్రీనివాస్ దాసరి అనంద్ కొడి రామకృష్ణ సారయ్య జిట్టవేన ప్రశాంత్ కుమార్ ఆవునూరి వెంకటేష్ ఓదేలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App