TRINETHRAM NEWS

IFTU Telangana State Committee Meeting

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

2024 మే 29 న,హైదరాబాద్ మార్క్స్ భవన్ లో భారత కార్మిక సంఘాలు సమాఖ్య ( ఐ ఎఫ్ టు యు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఐఎఫ్టియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ టి.శ్రీనివాస్,తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ లు..
సమావేశం కు హాజరైన తెలంగాణ రాష్ట్ర కమిటి సభ్యులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IFTU Telangana State Committee Meeting