తేదీ : 20/01/2025.
ఇంత బరువు మోస్తే పాతాళానికే పడవ లాంచి.
వెలేరురుపాడు మండలం : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా , పోలవరం నియోజకవర్గం , రుద్రంకోట నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా, కూనవరం మండలానికి వెళ్లి రావాలన్నా చుట్టూ తిరిగి వెళ్లాలంటే తెలంగాణ రాష్ట్రం భద్రాచలం మీదగా రావాల్సి ఉంటుంది, కానీ టేకు బాకా, కొన్ని గ్రామాలు ప్రజలు ఎవరైనా సరే అతి తక్కువ ఛార్జీలతో గోదావరి నదిలో ప్రయాణించడం జరుగుతుంది.
కొన్ని సందర్భాలలో పడవ లాంచీలపై, అధిక సంఖ్యలో జనాభాను, టూ వీలర్స్ ను ఎక్కించుకోవడం వల్ల మునిగి పోయే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే తక్కువ మందిని ఎక్కించుకు ని రాకపోకలు కొనసాగించాలి.
అని ప్రజల అభిప్రాయం. యాజమాన్యానికి మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రజల కోరడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App