TRINETHRAM NEWS

ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు: KTR

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. మోసాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు. సూట్కేసులు మీకు.. అరెస్టులు మాకు. మాజీ మంత్రులు, మా నాయకులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్టు అప్రజాస్వామికం. తక్షణం వారిని విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App