
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 28 : వినియోగదారుల అభిరుచి మేరకు వ్యాపార నిర్వహణ జరిగితే అభివృద్ధి సాధించినట్లేనని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. కెపిహెచ్బి కాలనీ వాసి భాస్కర్ రావు మూడో ఫేస్ ఎంఐజి బస్టాప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాసి మిలిటరీ మెస్ ను అయన శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులను బండి రమేష్ ను అభినందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ హోటల్ నిర్వహణ కత్తి మీద సాములాంటిదన్నారు రుచి చుచి నాణ్యతలను పాటించడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ప్రవీణ్, అప్పారావు, శివా చౌదరి, బచ్చుమల్లి, ఫణికుమార్, రమణ, వాసు, రజిత, వనజ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
