TRINETHRAM NEWS

తేదీ : 20/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెదవేగి మండలం, దుగ్గిరాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని .ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.

అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో పరిష్కారం చేపిస్తానని హామీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

I will solve public problems