
Trinethram News : Andhra Pradesh : మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. మా వాళ్లకు ఒక న్యాయం, బయటివారికి ఒక న్యాయం ఉండదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు
అమరావతిలో అనేక విద్యాసంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయి
మా వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు లేదు
ఇదంతా మీతో ఎవరు మాట్లాడించారో నాకు బాగా తెలుసు
- లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ ఎంపీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
