అల్లు అర్జున్ అరెస్టు ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను
Trinethram News : ఫ్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను బెడ్‌రూమ్ వరకు వెళ్లి అరెస్ట్ చేయడం అసహ్యకరమైన చర్య. అలాంటి గొప్ప నటుడిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
పుష్ప 2 విడుదల రోజు క్రౌడ్ విపరీతంగా ఉంటుందని ప్రభుత్వానికి తెలియదా? దీనిని సక్రమంగా నిర్వహించే బదులు ఇలాంటి చర్యలకు పాల్పడటం గర్హనీయమైనది.
రేవంత్ రెడ్డి చేసే ఇలాంటి పనులు తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ప్రజలు, అభిమానుల మనోభావాలు గౌరవించడం నేర్చుకోవాలి.
పాడి కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్యే, హుజురాబాద్ నియోజకవర్గం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App