TRINETHRAM NEWS

జగన్ నాకు బాగా నచ్చారు… వైసీపీలో చేరుతున్నా:
కేశినేని నాని

ఇవాళ సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సుదీర్ఘ చర్చ

అనంతరం ప్రెస్ మీట్

తనకు ఎదురైన అవమానాలను వెల్లడించిన కేశినేని

చంద్రబాబు పచ్చి మోసగాడు అంటూ వ్యాఖ్యలు