ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు మరియు 8వ వార్డు ప్రజలకు, యువకులు నమస్కారం. నన్ను కౌన్సిలర్ గా గెలిపించి ఈ ఐదుసంవత్సరాలు మీకు సేవలు చేసేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను నేను ఈ ఐదు సంవత్సరాలు మీ మీ సమస్యలను మున్సిపల్ కు చేరవేసే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు జరగవచ్చు అందులో నా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించగలరు.
మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఈ ఐదు సంవత్సరాలు సద్వినియోగం చేసి మీకు అందించాను అనుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మిమ్మల్ని ఏమైనా బాధపెట్టి ఉంటే నన్ను మీ మనస్ఫూర్తిగా క్షమించగలరని నాయొక్క మనవి నేటితో నా కౌన్సిలర్ పదవి బాధ్యత ముగియనున్నది కాబట్టి 7 8 వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇకముందు పదవులు ఉన్నా లేకున్నా మీ ప్రజాసేవకై ఎప్పుడు ఉంటాను అదేవిధంగా నా వంతు కృషి ఎల్లప్పుడూ మీకు చేస్తానని హామీ ఇస్తున్న
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App