
తేదీ : 23/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం టూ టౌన్ 36 వ వార్డు రామాలయం వద్ద అనా కోడేరు కాలువలో సుమారు 12 అడుగుల కొండచిలువ కనిపించడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తమయ్యారు. మున్సిపల్ అధికారులు , గోసం. రక్షణ అధ్యక్షుడు సుంకర దాసు కు సమాచారం ఇచ్చారు.
మున్సిపల్ సిబ్బంది రమణ సహాయంతో దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించడం జరిగింది. అంతరం తాడేపల్లిగూడెం అడవుల్లో వదిలేసినట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
