TRINETHRAM NEWS

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : విజయవాడ : విద్యా ధరపురం ఆర్టీసీ డిపో పక్కనే కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు.. భయాందోళనకు గురైన ప్రజలు

గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు

వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 3.21.22 PM
Fire Accident