TRINETHRAM NEWS

యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులో భారీ పేలుడు

Trinethram News : యాదాద్రి జిల్లా : ప్రీమియర్ ఎక్సప్లొజివ్ కంపెనీలో పేలుడు

8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు

భయంతో పరుగులు తీసిన కార్మికులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App