భారీ పేలుడు.. నడిరోడ్డుపై పేలిపోయిన అంబులెన్స్
Trinethram News : మహారాష్ట్ర – జలగావ్లో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి.
గమనించిన డ్రైవర్ అప్రమత్తం చేయడంతో వాహనం నుంచి దిగిపోయారు.
కాసేపటికే అంబులెన్స్ లోని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App