TRINETHRAM NEWS

హైదరాబాద్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం..

జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌..

హ్యాండ్‌బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ.