TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 19: నెల్లూరు జిల్లా: కావలి. జనరేటర్ ల రిపేర్ వర్క్ చేసుకునే దాసరి వెంకట నరసయ్య నివాసంలో అగ్ని ప్రమాదం గురి అయినట్టు, సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే, దాగుమాటి కృష్ణారెడ్డి, సుమారు 17 సవర్ల బంగారం 6 లక్షల నగదు గృహోపకరణాలు అగ్నికి ఆహుతి అయినట్టు సమాచారం, మంటలను అదుపు చేసిన అగ్నిమాక సిబ్బంది, ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే, కావ్య కృష్ణారెడ్డి, అసలు ఈ షార్ట్ సర్క్యూట్ కి కారణం ఏమై ఉంటుందో అనే కోణంలో విచారిస్తున్నారు, ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App