
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పూడూర్ మండల నికి చెందిన రిటైర్డ్ ఎం ర్ వో బెన్నురి గిరిజ అమర్నాథ్ 50 వ వివాహ వార్షికోత్సవం లో పాల్గొని ఇరు దంపతులను శాలువాతో సన్మానించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్ , పూడూర్ మండల్ మాజీ సొసైటీ చైర్మన్ నర్సింహా రెడ్డి మరియు పూడూర్ బూత్ అధ్యక్షులు సుభాన్ , వడ్ల బ్రహ్మం పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
