
తేదీ : 27/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉండి నియోజకవర్గం, పాలకోడేరు మండలం, గ్రామం మొగోళ్ళు రోడ్డు పరిధిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం పురం పం తొ ట్టి శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను పునస్కరించుకు ని ఘనంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమిటీ వారు ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
