
విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత…
Trinethram News : Andhra Pradesh : జైలులో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్న అనిత
సెంట్రల్ జైల్లో గంజాయి సరఫారా ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి. ఖైదీల రక్షణే ముఖ్యం, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటాం – వంగలపూడి అనిత
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
