జూలై 23, 2026

WhatsApp Image 2024 01 06 at 4.07.38 PM

TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

విమాన ప్రమాదంలో.. హాలీవుడ్ నటుడు మృతి

విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా నుంచి సెయింట్ లూసియాకు ప్రయాణిస్తుండగా.. పెటిట్ నివిస్ ఐలాండ్ వద్ద వారి విమానం కరీబియన్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నటుడితో పాటు కుమార్తెలు మదిత(10), అన్నిక్(12) కూడా ప్రాణాలు విడిచారు. ఇండియానా జోన్స్లో వాయిస్ ఓవర్, త్రీ మస్కీటర్స్, స్పీడ్ రేసర్ చిత్రాలు, కోబ్రా 11 సిరీస్లోని పాత్రలతో ఆయన గుర్తింపు పొందారు.

You cannot copy content of this page