High Court is serious about helmets
Trinethram News : అమరావతి :
రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు ➖ హెల్మెట్ల తప్పనిసరి
ట్రాఫిక్ పోలీసులు , వెహికల్ చెకింగ్ అధికారులు ..బాడీ కెమెరాస్ ధరించాలి. ➖హై కోర్టు.
హెల్మెట్లు ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ న్యాయ సేవాధికార సంస్థకు ఆదేశం.➖హైకోర్ట్
మోటర్ వాహనాల చట్ట నిబంధనలను తెలియజేస్తూ.. అత్యధిక సర్చ్యులేషన్ గల ప్రాంతీయ, జాతీయ పత్రికలలో ప్రకటనలు ఇవ్వాలి.
➖హైకోర్టు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App