Heroic women and JanaSena leaders march
గుంటూరు జిల్లా : తాడేపల్లి :
పిఠాపురంలో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ ఇంద్ర కీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్ర.
తాడేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ఆద్వర్యంలో పాదయాత్ర
మంగళగిరిలోని జన సేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీర మహిళలు, జనసేన నాయకులు పాదయాత్ర చేపట్టారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో జన సేన కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ ఇంద్ర కీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.. ముందుగా జనసేన కేంద్ర కార్యలయం నుంచి ఈ కార్యక్రమాన్ని జనసేన నేత చిల్లపళ్లి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App