TRINETHRAM NEWS

హలో మాల చలో హైదరాబాద్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కేంద్రం లో జెండా ఊపి ప్రారంభించిన జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చౌడాపూర్ వెంకటేశ్.ఈ రోజు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహా గర్జన సభ కూ వికారాబాద్ జిల్లా కేంద్రం నుండివికారాబాద్,తాండూర్,కొడంగల్,పరిగి నియోజక వర్గాల వివిధ మండలాలు , మారుమూల గ్రామాల నుండి బారి ఎత్తున్న జిల్లా కేంద్రం నుండి దాదాపు 25.000 వేల మంది బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చౌడాపూర్ వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి ఎంకెపల్లి శ్రీనివాస్, అధికార ప్రతినిధి ఆర్ రాములు, జిల్లా సలహాదారులు కె ఆనంత రాములు, జిల్లా సలహ దారులు వసంత్ కుమార్ , జిల్లా కో సలహాదారులు అంజిలయ్య, జిల్లా సలహాదారులు ప్రేమ్ కుమార్ ,సోషల్ మీడియా ఇన్చార్జి ఎల్ శ్రీనివాస్, పెద్ది అంజి,కె ఈశ్వర్, జ్ఞానేశ్వర్, ధరూర్ వెంకటేష్ , గోపాల్, పూల శ్రీను వివిధ నియోజాక వర్గాల మండలాల అధ్యక్ష కార్యదర్శులు. ఉద్యోగ సంఘాల నాయకులు,వికారాబాద్ జిల్లా మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App