TRINETHRAM NEWS

ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Trinethram News : ఉత్తరాంధ్ర : ఏపీలో ఉత్తర అండమాన్ సముద్రం లో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్ర లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఈ రోజు ఉదయం అల్ప పీడనం ఏర్పడిందని, పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయు గుండంగా మారి, 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App