దూసుకొస్తున్న అల్ప పీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు
Trinethram News : నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం
రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదలనుకున్న అల్పపీడనం
ఈ ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని IMD హెచ్చరికలు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App