![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-09.21.02.jpeg)
చెన్నై టిడిపి ఫోరం తరపున హార్దిక శుభాకాంక్షలు
నగరి త్రినేత్రం న్యూస్. చెన్నై టిడిపి ఫోరం సభ్యులు నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ ని నగరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి జ్యోతి నాయుడు తో కలిసి మర్యాదపూర్వకంగా చెన్నై టిడిపి ఫోరం తరపున హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![tdp](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-09.21.02-1024x457.jpeg)