జూలై 16, 2026
TRINETHRAM NEWS
He drugged Monalisa and married

He Drugged Monalisa : త్రినేత్రం న్యూస్ : ఓ మూవీ షూటింగ్కు వెళ్లిన తన కుమార్తె మోనాలిసాను ఓ యువకుడు మోసగించి పెళ్లి చేసుకున్నాడని ఆమె తండ్రి ఆరోపించారు. కూతురికి నచ్చజెప్పేందుకు కేరళ వెళ్లానని, పోలీసులు తనను బలవంతంగా పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మోనాలిసాకి మత్తు పదార్థం ఇచ్చి పెళ్లి చేసుకున్నారని, ఆమెతో కనీసం మాట్లాడనివ్వలేదని ఆయన వాపోయారు. సమాజం నుంచి విమర్శలు వస్తున్నాయని, పరువు పోయిందంటూ కంటతడి పెట్టుకున్నారు

You cannot copy content of this page