He brought eggs found in the forest and hatched them with hens
Trinethram News : అల్లూరి జిల్లా ఏజెన్సీలో అరుదైన ఘటన కనిపించింది. కోడి పెట్టకు నెమలి పిల్లలు తోడయ్యాయి. నెమలి గుడ్లను కోడిపెట్ట పొదగడంతో.. ఆ గుడ్ల నుంచి ఐదు నెలలకు పిల్లలు పుట్టాయి.వాటిని ఆప్యాయంగా సాకుతోంది ఆ కోడి. కోడి తల్లితో చలాకీగా అటు ఇటు తిరుగుతూ నెమలి పిల్లలు సందడి చేస్తున్నాయి. జాతి వేరైనా గుడ్లను పొదిగి ఇలా తల్లీలా పిల్లలను సాకుతొంది. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కోడి, నెమలి జాతులు వేరు. అయినప్పటికీ ఆ నెమలి ప. వాటిని చూసేందుకు తరలివస్తున్నారు. ముద్దు ముద్దుగా అడుగులు వేస్తూ సందడి చేస్తున్న ఆ నెమలి పిల్లలను చూస్తూ ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారు పిల్లలు. జాతీయ పక్షి నెమలి..
నెమలి 1963 సంవత్సరంలో భారతదేశ జాతీయ పక్షిగా ప్రకటించబడింది. ఈ పక్షి భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం రక్షించబడింది. షెడ్యూల్ 1 కు చెందిన పక్షి నెమలి. నెమళ్ళు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆడ నెమలిని సిహాన్ అని కూడా అంటారు. నెమళ్ళను బంధించడం, రవాణా, వేటాడడం, క్రయవిక్రయాలు చేయడం నిషేధం… నేరం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App