
మృత్యువాత పడక మునుపే మేల్కొండీ!
అల్లూరి సీతారామరాజు జిల్లా,త్రినేత్రం, న్యూస్ స్టాఫ్ రిపోర్టర్. ఫిబ్రవరి 20: ఇక డోలి మొతలు కనిపించవు, ఆని అదికారులు, ప్రజా ప్రతినిధులు ఉపన్యాసాలుప్రతీ సభల్లో ఇస్తున్నారు. కానీ డోలి మొతలు గిరిజనా ప్రజలో ఓక అంతర్భాగం ఐనట్టు కనిపిస్తున్నాయి. వివరాల్లో కి వెలితే ఆనంతగిరి మండలం కివర్ల పంచాయతి చెందిన నక్కుల మామిడి గ్రామాం లొ సరి అయిన రవాణా సౌకర్యం లేకా గిరిజనులు నిత్యవసర వస్తువుల విషయంలో పక్కనపెడితే రోడ్డు నిర్మాణం లేకపోవడం వల్లనే అరోగ్య రక్షణ కూ చేందినా వాహనాలు రాకపోవడం వల్ల పిట్టల్లా రాలుతున్నారు.
యిదే పరిస్థితి పరిసర గ్రామం ఐనా పందిరి మామిడి కు వర్తిస్తుంది.. కావున మా గిరిజనుల గోడు వినాలని త్రినేత్రం న్యూస్ ఛానల్ ద్వార అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మా సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తారని గ్రామస్తుల కోరుతున్నారు. యెన్ని ప్రభుత్వాలు మారినా, ఫిర్యాదు తీసుకోవడం తప్పా.. పరిష్కారం చూపడం లేదూ ఆని త్రినేత్రం న్యూస్ ఛానల్ తొ గ్రామస్తుల తమ సమస్యను తెలియపరిచారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
