TRINETHRAM NEWS

తేదీ : 28/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజవర్గం , తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టైలర్స్ డే సందర్భంగా కొలి కపూడి. శ్రీనివాసరావు ప్రతి ఒక్క టైలర్ కి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Happy Tailors Day