వికారాబాద్ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు : మెతుకు ఆనంద్
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గుర్తుచేసుకుంటూ వికారాబాద్ పట్టణం లోని ఎన్నెపల్లి లో గల BRS భవన్ (BRS పార్టీ జిల్లా కార్యాలయం)లో జాతీయ జెండాను ఆవిష్కరించి, “ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు” తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App