TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర రంజాన్​ పండుగ శుభాకాంక్షలు. మత గురువు మహ్మద్​ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలామ్ ఒకవైపు అధ్యాత్మికత, మరోవైపు సర్వమత సమానత్వం, సేవాభావం చాటిచెప్పేదే రంజాన్​.

ఈ రంజాన్​ పర్వదినం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను పామేన భీమ్ భరత్, చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Happy Ramadan