TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా. అనపర్తి నీయోజకవర్గం, బిక్కవోలు మండలం కొమరిపాలెంలో మాజీ జడ్పీటీసీ, రాష్ట్ర సర్పంచుల సమైక్య సంఘం మాజీ అధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి (పడాల రాము ) జన్మదిన వేడుకలలో పాల్గొన్ని శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, బిక్కవోలు మండల ఎన్ డి ఏ నాయకులు,కొమరిపాలెం గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Happy birthday to Padala Rama