TRINETHRAM NEWS

అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన హనుమాన్ మందిర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో నాగరాజు గురుస్వామి 18వ సారి మాలధారణలో భాగంగా 18 మెట్ల పూజ నిర్వహించాడు 18 ఓసారి పూర్తయిన గురుస్వాములు నాగరాజు స్వామికి నారికేళం మంత్రదండం తో 18 సార్లు మాలధారలు చేసిన నాగరాజు స్వామికి సన్మానం నిర్వహించి అయ్యప్ప స్వామికి అభిషేకం 18 మెట్లపై జ్యోతులు వెలిగించి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ కౌన్సిలర్ కృష్ణారెడ్డి గోపాల్ గురుస్వామి జగదీష్ గురుస్వామి మల్లేష్ గురు స్వామి రవి శర్మ గోపి స్వామి మల్లికార్జున్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ ప్రదీప్ భూపాల్ రెడ్డి అశోక్ శ్రీనాథం నాగరాజు గౌడ్ కరుణాకర్ రెడ్డి బిల్లపాటి రాఘవేందర్ రెడ్డి సాయి సుభాష్ నగర్ విగ్నేష్ శెట్టి మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి జైపాల్ రెడ్డి భూపతిరెడ్డి పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App