TRINETHRAM NEWS

తేదీ : 19/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తొమ్మిదవ విడత రికవరీ మరియు పంపిణీ కార్యక్రమం ఎస్పీ కార్యాలయంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో అద్నాన్ నయీమ్, అస్మి, ఐపీఎస్ చేతుల మీదుగా 155 ఫోన్లను సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Handing over the phones