
డిండి (గుండ్ల పల్లి) మార్చి 26 త్రినేత్రం న్యూస్. డిండి చేయూత అనే నినాదంతో డిండి పట్టణంలో ఎవరు మరణించిన కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సహకరించాలన్నఉద్ధేశ్యంతో 18 మంది సభ్యులతో కలిసిఈ గ్రూప్ ఏర్పడడం జరిగింది ఇందులో భాగంగా చింతపల్లిమరియమ్మ మంగళవారం మరణించటం జరిగింది , వారి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముగపాటి శ్రీను, ఎటి కృష్ణ, బొల్లే,శైలేష్, బాధమొని శ్రీనివాస్ గౌడ్,,దినేష్,ప్రేమయ్య,ప్రవీణ్
తది తరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
